జ్యోతిక, సూర్య ల పెళ్లి జరిగి ఇద్దరూ ఒక ఇంటివారయ్యారు. ఇక అప్పుడు జ్యోతికకు వాళ్ళ అత్తయ్య ఒక కండిషన్ పెట్టారట.. ఆ కండిషన్ ఏమిటంటే..మీ మావయ్య కు,నాకు ఇంగ్లీషు, హిందీ మాట్లాడడం రాదు. కాబట్టి నువ్వే మా భాష నేర్చుకోవాలి అని చెప్పిందట.. ఇక వాళ్ళ అత్తయ్యకు గౌరవమిస్తూ జ్యోతిక తమిళ భాష నేర్చుకొని, ప్రస్తుతం అనర్గళంగా మాట్లాడగలరు.