నిన్నే ప్రేమిస్తా, ఎదురులేని మనిషి, ఆజాద్, హలో బ్రదర్, రాముడొచ్చాడు వంటి సినిమాలలో నాగార్జున, సౌందర్య లు నటించి, తెలుగు సినీ ఇండస్ట్రీలో బెస్ట్ జోడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది.