ఆర్జీవీ రాజకీయాల్లోకి వస్తున్నాడు అనే రూమర్లను తిప్పికొట్టాడు వర్మ.రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశాడు.. ప్రజలకు సేవ చేయాలనుకునేవారు మాత్రమే రాజకీయాల్లోకి వస్తారు. నాకు అలాంటి ఆలోచన కూడా లేదు.అందుకే నేను రాజకీయాల్లోకి రావడం లేదు అంటూ ఆయన శైలిలో సమాధానం ఇచ్చాడు ఆర్జీవి..