తెలుగు సినీ ఇండస్ట్రీ లో మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ సూపర్ స్టార్ కృష్ణ.కృష్ణా నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమా , ఇది 1971లో విడుదలైంది. ఈ సినిమా ఆ రోజుల్లోనే పాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాషల్లో విడుదలైంది. ఇక ఆంగ్లంలో కూడా రిలీజ్ అయ్యి ప్రముఖుల్ని కూడా ఆకట్టుకుంది.