ఈ లాక్ డౌన్ లో తాజాగా తమన్నా ఓ సందేశాన్ని వ్యక్తం చేస్తూ పోస్ట్ చేసింది. షూటింగ్స్ లేక రోజు వారి పనిదినాల్లో కూడా మార్పులు రావడంతో తమన్నా డైలమాలో పడిపోయింది. లాక్డౌన్ కదా.. 'స్నానం చేయాలా ? వద్దా ? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ.. ఓ సలహాని ఇవ్వాలంటూ కోరింది తమన్నా. లాక్ డౌన్ కారణంగా అందరి లైఫ్ స్టైల్స్ తో పాటు నా లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది తమన్నా చెప్పుకొచ్చారు. లాక్ డౌన్ డైరీస్ అనే హాష్ ట్యాగ్ తో తమన్నా పోస్ట్ చేసింది.