రీమాసేన్ కు ప్రముఖ వ్యాపారవేత్త అయిన శివ కరణ్ సింగ్ తో 2012 లో వివాహం జరిగింది. ఇక వివాహం జరిగిన తర్వాత ఈమె సినీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయిందని చెప్పవచ్చు. ఇక తన వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతోంది. ఇక ఆమె భర్త శివ కరణ్ సింగ్ కు భారతదేశం లో నే టాప్ రెస్టారెంట్ గ్రూప్స్ కి అధినేత.