ర్డు మీనా తెలుగులో నటించిన మొట్టమొదటి చిత్రం "నవయుగం " సినిమా విడుదల అయ్యి , మే 5 వ తేదీ నాటికి 30 సంవత్సరాలు పూర్తిగా కంప్లీట్ చేసుకుంది. ఇలా మీనా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 30 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా పలువురు ప్రముఖులతో పాటు అభిమానులు కూడా ఈమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆ సినిమాలన్నీ ఇంత సక్సెస్ అవ్వడం వెనుక ఉన్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు