సోనాలి బింద్రే క్యాన్సర్ తర్వాత తన జీవితాన్ని సంతోషంగానే గడుపుతోంది. అయితే ఇటీవల తను అమెరికాలో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో ఫోటోలు తీసి, అవి సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ కంటతడి పెట్టుకుంది.