అనుపమ నిఖిల్ కలిసి జంటగా నటిస్తున్న చిత్రం 18 పేజెస్. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల నిఖిల్ అనుపమ చేసే ఒక అల్లరి వీడియోని బయటపెట్టారు. ఇప్పుడు అది కాస్తా వైరల్ గా మారింది