అప్పట్లో జీ తెలుగు లో ప్రసారమైన ఆట ఫైవ్ డాన్స్ షో ద్వారా బాగా పాపులారిటీ అందుకున్న గీతిక, ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఇక అవకాశాలు వస్తే సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా తెలిపింది.