మణిరత్నం దర్శకత్వంలో 1992లో కె.బాలచందర్ నిర్మించిన చిత్రం రోజా. ఈ సినిమాలో కథానాయకులుగా అరవిందస్వామి , మధు కలసి రొమాంటిక్ అండ్ డ్రామా థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఈ చిత్రం అటు స్టోరీ పరంగా ఇటు మ్యూజికల్ పరంగా సెన్సేషనల్ హిట్ కొట్టి రికార్డు సృష్టించింది. ఎన్నో అవార్డులు కూడా అందుకుంది