సింగర్ స్మిత అడిగిన సహాయం మేరకు బాలకృష్ణ వెంటనే స్పందించి, ఒక న్యూస్ రిపోర్టర్ కొడుకు వైద్యం చేయించారు. కష్టసుఖాల్లో ఎప్పుడూ ఆదుకుంటారు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.