జూనియర్ ఎన్టీఆర్ తన 30 వ చిత్రం గా ప్రకటించిన, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో విలన్ పాత్ర లో ఒక లేడీ పేరు వినిపిస్తోంది.బాలీవుడ్ యాక్టర్ ని తీసుకుంటారని టాక్ వినిపించగా, మరోవైపు తమిళ మాజీ హీరోయిన్ పేరు కూడా ఈ విలన్ పాత్రకు సెలెక్ట్ అయినట్లు సమాచారం.