ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఎందుకంటే ఈయన పెళ్లి సమయంలో చాలా బొద్దుగా ఉండే వారని ఇప్పుడు సన్నబడి పోయారని , ఆ ఫోటో చూసి నెటిజన్లు కామెంట్లు కూడా పెడుతున్నారు.