కీర్తి సురేష్, హన్సిక, షాలిని, శ్వేతా బసు ప్రసాద్, షామిలీ, అవికా గోర్, శ్రీదివ్య వంటి ఎంతో మంది హీరోయిన్లు బాలనటులుగా సినీ రంగ ప్రవేశం చేసి, ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు