మేనక - కీర్తి సురేష్,లక్ష్మి - ఐశ్వర్య,సారిక - శృతి హాసన్, అక్షర హాసన్,అమృతా సింగ్ - సారా అలీ ఖాన్,అపర్ణా సేన్- కొంకణ్ సేన్ శర్మ,తనూజ : కాజోల్, తానీషా,మీనా - నైనికా వంటి పలువురు తల్లీకూతుళ్లు సినీ ఇండస్ట్రీలో నటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు