విజయ్ దళపతి తన అభిమాని అయిన సంగీతను వివాహం చేసుకున్నారు. తన భార్య సంగీత లండన్ లో ఉండేవారు. తను విజయ్ నున్ చూడాలనే ఆలోచనతోనే ఇండియాకి వచ్చింది. కానీ ఎలా కలవాలో కూడా ఆమెకు తెలియదు, కానీ ఎలానో విజయ్ ని ఒంటరిగా కలిసింది. ఆ విషయం తెలుసుకున్న విజయ్ తనని తన ఇంటికి భోజనానికి రమ్మని పిలిచారు. విజయ్ తెలియకుండానే తనతో ప్రేమలో పడ్డారు.1999 ఆగస్టు 25న వీరి వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు కూడా ఉన్నది.