1979 న మొదలై 2006 వరకు హీరోయిన్ గా తన జీవిత సినీ ప్రస్థానాన్ని విజయవంతం చేసుకుంది. 1998లో రాజకీయ ప్రవేశం చేసింది. 2006 లో చివరిసారిగా హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన జమానత్ సినిమాలో నటించింది. ఇక దాదాపు 13 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి తెలుగులో 2020లో మహేష్ బాబు నటించిన సూపర్ డూపర్ హిట్ సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటించడం విశేషం. ఇక ఈ సినిమాలో కాలేజీ లెక్చరర్ గా రీ ఎంట్రీ ఇచ్చి అందరి చేత మన్ననలు పొందింది విజయశాంతి