2019 జులై 5వ తేదీన తెలుగు భాష ఫ్యాన్సీ కామెడీ గా చిత్రంగా తెరకెక్కింది. ఈ చిత్రానికి బీ. వీ. నందిని రెడ్డి దర్శకత్వం వహించగా, డి.సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ చిత్రంలో సమంత , అలనాటి హీరోయిన్ లక్ష్మి ప్రముఖ పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రం 2014 లో దక్షిణ కొరియా లో విడుదలైన ఈ చిత్రం ఆధారంగా రీమేక్ చేయబడింది. సమంత లేడీ ఓరియెంటెడ్ గా తీసిన ఈ చిత్రం ఆమె జీవితాన్ని మార్చేసిందని చెప్పవచ్చు.