క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన నటి ప్రగతి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆమె తన కుటుంబ సభ్యుల ఫోటోలను షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారాయి.