"రెచ్చిపోదాం బ్రదర్"అనే షో లోకి వెంకీ ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో రాజీవ్ కనకాల జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ షో స్టూడెంట్ లతో కలిసి చేస్తున్న ప్రోగ్రామ్ కాబట్టి మరింత సందడిగా ఉంటుంది. అలా వచ్చిన స్టూడెంట్ లో కొందరు వెంకీ.. స్టేజ్ మీద ఉండగానే అక్కడున్న వారు లేచి వచ్చి, తమ చెల్లెల్ని ఏడుస్తున్నాడు అంటూ స్టేజి మీద దాడి చేశారు. రాజీవ్ కనకాల మాత్రం అంతా బయటకు వెళ్లి చూసుకోవాలని అంటూ తెలిపారు. అసలు మిమ్మల్ని ఎవరూ లోపలికి రానిచ్చారంటూ కూడా యాంకర్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది