సుకుమార్ భార్య తబిత . సుకుమార్ 2009లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒకరు అమ్మాయి.. సుకృతి వేణి, కుమారుడు సుక్రాంత్.సుకుమార్ భార్య తబిత..తన ఫ్రెండ్స్ తో కలిసి లాండ్రీ బిజినెస్ ను మొదలు పెట్టింది. ఈ లాండ్రీ బిజినెస్ కోసం "లాండ్రీ కార్ట్ " అనే ఒక మొబైల్ యాప్ ను కూడా 2019లో లాంచ్ చేశారు. ప్రస్తుతం తబిత ఈ లాండ్రీ కార్ట్ బిజినెస్ లో మంచి గుర్తింపు పొందుతోంది