ఉదయ్ కిరణ్ జ్ఞాపకార్ధంగా పలువురు హీరోలు, తన కుటుంబ సభ్యులు , ప్రముఖ డైరెక్టర్ లతో కలిసి దిగిన ఫోటోలు ఆయన పుట్టిన రోజు సందర్భంగా వైరల్ అవుతున్నాయి.