కమెడియన్ సప్తగిరి హీరోగా, త్రిభాషా ఇల్యూజన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతోన్న ఎయిట్ చిత్రంలో సరికొత్తగా విలన్ క్యారెక్టర్ లో కనిపించటానికి సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. అన్ని రకాలుగా మంచి గుర్తింపు పొందిన రఘు కుంచె, ఈ సారి విలన్గా రాణిస్తాడో లేదో వేచి చూడాలి మరి.