జూలై మూడవ తేదీన ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉన్న, క్యాష్ ప్రోగ్రాం కి సంబంధించిన ఒక ప్రోమో ను విడుదల చేశారు. ఈ ప్రోమో మొదటి నుంచి చివరి వరకు పంచ్ డైలాగులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ షోలో భాగంగానే..మందు మ్యాటర్ తీసుకొచ్చాడు ప్రియదర్శి. అప్పుడు అనసూయ.. "అక్క..! ఏకంగా నేను ఫుల్లే కొట్టాను.." అంటూ అనేసింది. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురయింది సుమ.