కృష్ణంరాజుని నమ్మి ముళ్ళపూడి వెంకటరమణ దారుణంగా మోసపోయారు.రెబల్ స్టార్ కృష్ణం రాజు తీసిన బాలీవుడ్ మూవీకి ఫైనాన్స్ ఇచ్చినవారికి, హామీగా ముళ్లపూడి గారు సంతకం చేశారు. కానీ ఆయన ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. డబ్బు ఇచ్చిన వారందరూ కృష్ణంరాజు చుట్టూ తిరుగుతూ ఉండడంతో కృష్ణంరాజు పట్టించుకోవడం మానేసారు. షూరిటీ గా వెంకటరమణ ఉండటంతో అతని చుట్టూ తిరిగి వేధించడం మొదలు పెట్టడంతో, అతని ఆస్తి మొత్తం అమ్మి ఫైనాన్సియర్ వాళ్లకు డబ్బులు ఇచ్చాడు. చివరికి తన అడ్రస్సు ఎక్కడుందో కూడా చెప్పలేని పరిస్థితికి దిగజారాడు ముల్లపూడి.