సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో పెద్దోడు చిన్నోడు మాత్రమే వినిపిస్తాయి. అయితే వారి పేర్లు ఏంటనేది ఎప్పుడు వినిపిస్తున్నాయి.విక్టరీ వెంకటేష్ పేరు (మల్లికార్జున రావు).. సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు (సీతారామరాజు) అని తెలిపారు.ఈ సినిమాకు సంబంధించి యూట్యూబ్ లో డిస్క్రిప్షన్ బాక్సులో.. పేర్లు ఉన్నట్లు గమనించారు. కానీ ఇదంతా వైరల్ అవడంతో తిరిగి డిలీట్ చేశారేమో..ఇప్పుడైతే కనిపించలేదు.