1990వ సంవత్సరం జూన్ 29వ తేదీన విడుదలైన ఈ చిత్రం ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ జీవిత చరిత్ర గా తెరకెక్కింది.మొదటి సారిగా విజయశాంతి ఉత్తమ జాతీయ నటి అవార్డు కూడా అందుకుంది. ఈ చిత్రాన్ని ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న హర హర వీరమల్లు ఈ సినిమాను నిర్మించిన ఏ ఎమ్ రత్నం ఈ సినిమాను మొదటి సారిగా నిర్మించారు. ఈయన మొదటిసారిగా నిర్మించినప్పటికీ, ఈ చిత్రానికి గాను ఉత్తమ నిర్మాత ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. ఈ చిత్రం నిర్మించడం ముందు ఏఎం రత్నం మేకప్ మెన్ గా పనిచేసేవారు.