సాయి కిరణ్ మొదట సినిమాలలో నటిస్తున్న సమయంలో హీరోయిన్ లయతోనే ఎక్కువగా సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ కూడా నడుస్తోందని వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ లయను వివాహం చేసుకోవడం సాయి కిరణ్ వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం లేక పోవడంతో, వారిని నొప్పించడం ఇష్టంలేక, తను ఇష్టపడిన అమ్మాయిని కూడా దూరం చేసుకున్నాడు సాయికిరణ్.