రజనీకాంత్ తమిళ్ లో నటిస్తున్న అన్నాత్తే చిత్రానికి టాలీవుడ్ నుంచి ఇద్దరు స్టార్స్ (చిరంజీవి, బాలకృష్ణ) నటించిన సినిమాలలోని ఒక పాత సినిమా టైటిల్ ను తీసుకోవాలని చూస్తున్నారట. రజనీకాంత్ ప్రస్తుతం తమిళ దర్శకుడు శివ దర్శకత్వంలో "అన్నాత్తే " అనే సినిమాలో నటిస్తున్నారు. తెలుగులో విడుదల చేయాలనుకుంటే టైటిల్ కూడా కావాలి కదా..! ముఖ్యంగా ఈ సినిమాకి తెలుగులో అర్థం"అన్నయ్య". దీన్ని తెలుగులో సినిమా టైటిల్‌గా పెడితే, అన్నయ్య అనే టైటిల్ తో చిరంజీవి పాత సినిమా ఒకటి ఉంది. కానీ సినిమా మూవీ మేకర్స్ మాత్రం "పెద్దన్నయ్య"అనే టైటిల్ పెడితే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. కానీ ఈ సినిమా పేరు మీద ముందుగానే బాలకృష్ణ నటించాడు