సూర్య నటించిన ఎన్నో సినిమాలలో యముడు సినిమా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. విడుదలై నేటికి 11 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఈ సినిమాతో సూర్య సినీ కెరియరే మారిందని చెప్పవచ్చు. ఇక కలెక్షన్ పరంగా చూసుకుంటే ఏపీ , తెలంగాణ మొత్తం కలిపి:- రూ.10.82 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.