శివాజీకి మొదట్లో మాతృభాష మీద పట్టు బాగా ఉండడంతో బుల్లితెరపై యాంకర్ గా అవకాశం వచ్చింది.ఇక కొన్ని సంవత్సరాల పాటు అక్కడే చేశాడు.ఇక శివాజీ పాకెట్ మనీ కోసం జెమినీ టీవీ లో వీడియో ఎడిటర్ గా పని చేశాడు.