ఇటీవల ఒక నెటిజన్ కృష్ణవంశీని రాఖీ 2.0 సినిమా తీసే ఆలోచన ఏమైనా ఉందా..? అని అడిగాడు. ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిన ఎప్పటికీ నిన్ను మర్చిపోలేను అని చెప్పాడు కాకపోతే ఈ సినిమా వస్తుందా..? రాదా ..? అనే విషయం పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.