సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి రెండవ కొడుకు అభినయ్ సావిత్రి ఖ్యాతిని ప్రపంచమంతటా తెలిసేలా చేస్తానని ముందుకొచ్చాడు. ఇటీవల రామానుజన్ బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన హాలీవుడ్ చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు పొందాడు.