స్నేహ ఉల్లాల్ "ఆటో ఇమ్యూన్ డిజార్డర్"అనే వ్యాధి ద్వారా ఆమె చాలా బాధ పడుతోందని ఒక ప్రముఖ వార్తా పత్రికలో ఇంటర్వ్యూలో తెలిపింది.