ఐశ్వర్య రాజేష్ ఇటీవల ఒక సినిమాకు కోటి రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. అయితే కథ నచ్చక పోవడంతో దానిని కూడా రిజెక్ట్ చేసిందట.