50 శాతం ఆక్యుపెన్సీ తో, జూలై 30వ తేదీ నుంచి సినిమా థియేటర్లను ఓపెన్ చేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.