రమాప్రభ సెట్ కి లేటుగా ఎందుకు వచ్చావని పరుచూరి అడగగా, చెప్పకూడని మాటేదో చెప్పడంతో పరుచూరి కి కళ్ళలో నీళ్ళు తిరిగాయట.