1986 సంవత్సరంలో బాలకృష్ణ 7 సినిమాలు విడుదలవ్వగా మొదటి సినిమా డిజాస్టర్ చూసి మిగతా ఆరు సినిమాలు సూపర్ హిట్ ను అందుకున్నాయి.