బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటిస్తున్న ఈ చిత్రాన్ని , చిరంజీవి పుట్టిన రోజు కంటే రెండు రోజులు ముందు విడుదల చేయాలని చూస్తున్నాడు సంపూర్ణేష్ బాబు.