భారతీయులు అర్ధరాత్రి 12 గంటల సమయంలో మంచి గడియలు ఉండడంతో ఆ సమయంలో ని భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలని కోరుతున్నారు. ఆగస్ట్ 15 వ తేదీన అర్ధరాత్రి 12 గంటలకు స్వతంత్రం ప్రకటించారు.