రామ్ గోపాల్ వర్మ మొదలుకొని నాగ కోటేశ్వరరావు వరకు కొంత మంది డైరెక్టర్లను తన సినిమాల ద్వారా పరిచయం చేశాడు నాగార్జున.