శ్రీకృష్ణ విజయం, శ్రీకృష్ణ పాండవీయం, దాన వీర శూర కర్ణ, శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణసత్య , శ్రీకృష్ణావతారం తో పాటు మరెన్నో చిత్రాలలో శ్రీకృష్ణుని పాత్రలు నందమూరి తారకరామారావు ప్రేక్షకులను మెప్పించాడు.