ద బేకర్స్ అండ్ బ్యూటీ అనే వెబ్ సిరీస్ లో విష్ణుప్రియ నటించింది. ప్రమోషన్స్‌లో భాగంగా హోర్డింగులు పెట్టడంతో.. జీవితంలో ఇదే మొదటిసారి అని ఆమె ఎమోషనల్ అయ్యింది..