ప్రేమ పావురాలు సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన భాగ్యశ్రీ, ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ కు తల్లి పాత్రలో నటిస్తోంది.