సహాయక పాత్ర ద్వారా తన సినీ జీవితాన్ని మొదలుపెట్టి, ప్రస్తుతం స్టార్ హీరోగా మారడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు ప్రముఖ హీరో శర్వానంద్.