సినిమా కోసం మెగా బ్రదర్స్ అందరూ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు.. అయితే ఈ సినిమా విడుదలతో వీరి కష్టం ఫలిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.