ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ -2021 ప్రకారం తేదీన జాబితాలో ప్రతాప్ రెడ్డి కుటుంబం భారతదేశంలో ఉన్న బిలియనీర్ లో 78 వ స్థానం లో పేరు నమోదు చేసుకుంది. ఇక వీరి కుటుంబం సంపద విలువ మొత్తంగా రూ. 21 వేల కోట్లు.