‘వెంకీ మామ’ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ నిర్వహింప బడ్డ మీడియా సమావేశంలో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కనిపించక పోవడంతో ఆమెను ‘వెంకీ మామ’ యూనిట్ సైడ్ లైన్ చేస్తోందా అంటూ కామెంట్స్ వినిపించాయి. అయితే ఆ వార్తలను ‘వెంకీ మామ’ యూనిట్ ఖండించింది. 

ఇప్పుడు మరొకసారి ‘వెంకీ మామ’ యూనిట్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ను నిజంగానే సైడ్ లైన్ చేస్తోంది అన్న విషయం స్పషంగా తెలుస్తోంది. నవంబర్ 30న రాశి ఖన్నా పుట్టినరోజును ‘వెంకీ మామ’ టీమ్ గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయడమే కాకుండా ఆమె పుట్టినరోజు సందర్భంగా ఒక టీజర్ వీడియోను కూడ విడుదల చేసారు. 

ఈరోజు రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ పుట్టినరోజు అయినప్పటికీ ఈ విషయాన్ని కేవలం ఆమెకు సంబంధించిన ఒక పోస్టర్ ను రిలేజీ చేసి ఆమెకు కేవలం శుభాకాంక్షలు మాత్రమే తెలియచేసి ఆమె పై ఎటువంటి టీజర్ కానీ లేదంటే ఆమె పుట్టినరోజు వేడుకలు కానీ లేకుండా సాధారణంగా జరిపించేస్తున్నారు. దీనితో ‘వెంకీ మామ’ మూవీలో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ పాత్రను కూడ తగ్గించి వేసారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

వాస్తవానికి రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ చాల మంచి నటి. అయితే ఆమె నటించిన మొదటి సినిమా ‘ఆర్ ఎక్స్ 100’ ఆమె పాత్ర నెగిటివ్ పాత్ర అవ్వడంతో పాటు ఆమె పై ఎక్స్ పోజింగ్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో ఆమె పై మొదటి నుండి ఒక నెగిటివ్ ఇమేజ్ ఏర్పడింది. వాస్తవానికి వెంకటేష్ తో నటిస్తున్న ‘వెంకీ మామ’ మూవీలో ఆమె పాత్ర కూడ కొద్దిగా హాట్ గా ఉంటుంది అని అంటున్నారు. ఈమూవీ కథ రీత్యా నడివయసులో ఉన్న వెంకటేష్ ను ప్రేమలో పడేసే పాత్ర రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ది. మరి అలాంటి కీలక పాత్రను పోషిస్తున్న ఈ గ్లామర్ బ్యూటీకి ‘వెంకీ మామ’ ఎందుకు సైడ్ లైన్ చేస్తున్నాడో ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: