సూపర్ స్టార్ మహేష్ బాబు చక్కటి నటుడు. ఫ్యాన్స్ ని తన యాక్టింగ్ తో సులువు గా ఆకట్టుకుంటాడు. మంచి కధల తో మంచి నటన తో ఎప్పటి నుండో అనేక సినిమా ల లో నటించాడు. ఇప్పటికి కూడా మహేష్ అంటే ఓ ఇది. మహేష్ అంటే ఆ వైబ్స్ అంతా ఇంతా కాదే. అయితే బాల నటుడి గా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా బాల నటన తో మహేష్ మంచి సినిమాలు కూడా తన ఎకౌంట్ లో వేసుకున్నాడు హీరో మహేష్ బాబు.
 
నీడ, పోరాటం, శంఖారావం, బజారు రౌడి, గూఢచారి 117, కొడుకు దిద్దిన కాపురం, బాల చంద్రుడు అన్న-తమ్ముడు ఇలా బాల నటుడి గా మహేష్ సినిమాల లో చక్కగా నటించాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు మంచి మంచి సినిమా ల లో అవకాశాలని దక్కించు కుంటున్నాడు సూపర్ స్టార్. 
 
నటుడి గా రాజ కుమారుడి తో ప్రారంభం చేసాడు. అలానే ఎన్నో చిత్రా ల తో మంచి పాత్ర ల లో పోషించాడు మన తెలుగు హీరో. ఉత్తమ నటుడి గా ఎన్నో ప్రశంసాల తో పాటు మంచి అవార్డులని కూడా దక్కించుకున్నాడు. ఉత్తమ నూతన నటుడి గా 1999 లో రాజ కుమారుడి తో సొంతం చేసుకున్నాడు. నిజం తో 2002 నూతన నటుడి గా గెలుపొందాడు.
 
 
ఫిలిం ఫేర్ ఉత్తమ నటుడు 2002 ఒక్కడు సినిమా తో దక్కించుకున్నాడు. అతడు, పోకిరి, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు, శ్రీమంతుడు తో ఉత్తమ నటుడి గా అలానే పలు చిత్రాల లో ఫిలిం ఫేర్ అవార్డులని కూడా పొందాడు మహేష్ బాబు. జల్సా, బాద్షా వంటి సినిమాల కి స్వరం అందించాడు సూపర్ స్టార్ మహేష్ బాబు

మరింత సమాచారం తెలుసుకోండి: